Firefox-te
From MozillaWiki
ఫైర్ ఫాక్సు తెనుగింపు Homepage for Localizing Firefox to Telugu Will be used for review of translation. English and Telugu content will be used.
Contents
తాజా వార్తలు Latest News
- ఫైర్‌ఫాక్స్ 4 ప్రస్తుతం తెలుగులో అందుబాటులో వుంది.
- ఫైర్‌ఫాక్స్ 5 అరోరా కొరకు తెలుగు బ్రాంచింగ్ చేయబడింది. ప్రస్తుత నవీకరణలకు అనువాదము పూర్తైనది.
- http://l10n.mozilla.org/webdashboard/?locale=te నందలి అనువాదములు పూర్తైనవి.
ఫైర్ ఫాక్సు తెలుగు సాఫ్టువేర్ Firefox Telugu Downloads
తెలుగు భాష పాక్ Telugu Language pack
స్థాపన Installation
పరిశీలన మరియు సవరణలు Review & modifications
If you find any bugs with translation or operation of Firefox telugu, please report them at http://bugzilla.mozilla.org.
If it is a translation bug, select Mozilla/localization as product and te/telugu as component.
List of old bugs maintained in wiki
మార్పులు చేసేవారికి సూచనలు Guidance for maintainers
- Bluefish తో ప్రాజెక్టు ప్రారంభించండి
- Open advanced తో *.dtd మరియు *.properties తెరువండి
- మార్చవలసిన పదాలకొరకు అన్ని ఫైళ్లలో వెదకటానికి Find command లో starts at: All opened files from begin to end ఎంచుకోండి, Find again వాడండి. బుక్ మార్కు చేయటానికి book mark results checkbox ని టిక్ చేయండి.
- మార్చవలసిన పదాలను అన్ని ఫైళ్లలో వెదికి మార్చటానికి Replace command లో starts at: All opened files from begin to end ఎంచుకోండి
- మార్పులు చేసేటప్పుడు ఈ వికీ పేజీని కూడా అదే సమయంలో నవీకరించండి. అదేసమయంలో ఇంకెవరైనా చేస్తుంటే వారికి తెలుస్తుంది.
- మార్పులుచేసి ఫైళ్ళను కృష్ణ బాబు కి వెంటనే k.meetme@gmail.com పంపించండి.